ఉలాల నందు- 6వ తరగతి -గణిత అవధానం-మడ్డు తిరుపతిరావు - గణిత అవధాని&టీచరు
 

 ఏపీ మోడల్ స్కూల్, మఠం సరియాపల్లిలో శనివారం మా విద్యార్ధిని యగు ఉలాల నందు (6వ) చే నిర్వహించిన గణిత అవధానం ,  మేథా సంపత్తి ప్రదర్శన కార్యక్రమము ఆద్యంతం అందరినీ అబ్బుర పరిచిందని తెలియజేయుటకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాను.
   

కామెంట్‌లు