పరిస్థితులు మారినాఅందరు చేయి విడిచినాభగవంతుడు తోడుగాఉంటాడు ఖచ్చితంగాభవిత ప్రశ్నార్థకమైనాశూన్యంగా తోచినాఏమాత్రం భయపడకుమనోనిబ్బరం వీడకుసాహసమే ఆయుధంసమకూర్చును విజయంసానుకూల దృక్పథమేఎంతైనా అవసరమేగుండెల్లో అనుమానంచివరికదే పెనుభూతంఆదిలోనే తరిమితేఅడుగడుగునా క్షేమం
నాన్న గారి మేటి మాటలు : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి