కంద పద్యం: - ఉండ్రాళ్ళ రాజేశం
 భారత మాజీ ప్రధాని, బహుభాషా వేత్త  పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా 


తారగ వెలుగొంది తెలుగు
ధీరుడుగా నిలిచె పీవి తేజో దీప్తిన్!
భారత దేశ ప్రధానిగ
సౌరులనద్దిన పటుతర శక్తియె పీవీ!
కామెంట్‌లు