బాలసాహితీ రంగంలో విశేషంగా రాణిస్తూ, తెలంగాణ సారస్వత పరిషత్ వారి బాలసాహితీమిత్ర అవార్డు అందుకున్న సందర్భంగా సిద్దిపేటకు చెందిన కవి ఉండ్రాళ్ళ రాజేశంను అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ప్రత్యేకంగా సన్మానించారు. రాష్ట్రస్థాయిలో బాలసాహిత్యంలో రాజేశం మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.
బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశంకు సత్కారం
• T. VEDANTA SURY
బాలసాహితీ రంగంలో విశేషంగా రాణిస్తూ, తెలంగాణ సారస్వత పరిషత్ వారి బాలసాహితీమిత్ర అవార్డు అందుకున్న సందర్భంగా సిద్దిపేటకు చెందిన కవి ఉండ్రాళ్ళ రాజేశంను అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ప్రత్యేకంగా సన్మానించారు. రాష్ట్రస్థాయిలో బాలసాహిత్యంలో రాజేశం మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి