నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న 99వ పుస్తకం "ప్రసన్న వదనం" పుస్తకావిష్కరణ శంకర మఠం, ఖండేరి, కోట కర్నూలులో ఘనంగా జరిగింది.సాహితీ సదస్సు -కర్నూలు వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు కళారత్న చంద్రశేఖర్ కల్కూర, జె. యస్. ఆర్. కె. శర్మ,కవి ఎలమర్తి రమణయ్య మరియు విచ్చేసిన పుర ప్రముఖుల చేతుల మీదగా ఆవిష్కరించారు.అనంతరం బహు గ్రంథకర్త గద్వాల సోమన్నను సన్మానించారు.ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకురాలు డా.దండెబోయిన పార్వతి,వ్యాఖ్యాత ఆకాశవాణి కండె సునీత, కవులు ఆరెకటిక నాగేశ్వరావు, గద్వాల్ ఈరన్న దంపతులు,జహీర్, వేద విద్యార్థులు మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.
కకర్నూలులో వి సోమన్న "ప్రసన్న వదనం" పుస్తకావిష్కరణ
• T. VEDANTA SURY
నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న 99వ పుస్తకం "ప్రసన్న వదనం" పుస్తకావిష్కరణ శంకర మఠం, ఖండేరి, కోట కర్నూలులో ఘనంగా జరిగింది.సాహితీ సదస్సు -కర్నూలు వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు కళారత్న చంద్రశేఖర్ కల్కూర, జె. యస్. ఆర్. కె. శర్మ,కవి ఎలమర్తి రమణయ్య మరియు విచ్చేసిన పుర ప్రముఖుల చేతుల మీదగా ఆవిష్కరించారు.అనంతరం బహు గ్రంథకర్త గద్వాల సోమన్నను సన్మానించారు.ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకురాలు డా.దండెబోయిన పార్వతి,వ్యాఖ్యాత ఆకాశవాణి కండె సునీత, కవులు ఆరెకటిక నాగేశ్వరావు, గద్వాల్ ఈరన్న దంపతులు,జహీర్, వేద విద్యార్థులు మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి