మనిషికి కావలసింది
కేవలం డబ్బే కాదు
మనిషి జీవితంతో
ముడిపడి ఎన్నో ఉన్నాయి
డబ్బు సంపాదించే
మనిషి
ప్రేమాభిమానాలకు
దూరమవుతాడు
సంపాదించేప్పుడు
మనిషికి
ఇవేమీ కనబడవు
వీటిని పక్కనపెట్టి
ధనార్జనే లక్ష్యంగా
శ్రమించే మనిషికి
చివరాకులకు
కోరుకున్నా
ఇవేమీ దొరకవు
చెంతనున్న
డబ్బు
ఎందుకు
పనికిరాదు
అందుకే
జీవించినంత
కాలం
మనిషి
ఎదుటివారి
ప్రేమను
అభిమానాన్ని
సంపాదించాలి
*****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి