విజయం.!?: - డా ప్రతాప్ కౌటిళ్యా.
సినిమా నటులు 
ధనవంతులు 
వ్యాపారవేత్తలు 
ప్రభుత్వాలు- పేదలకు -విజ్ఞానాన్ని -విద్యను -పనిని కల్పిస్తే 
రాష్ట్రం సంపన్నమవుతుంది 

ఆరోగ్యము -విద్య - ఉచితం - నాణ్యమైనదైతే 
దేశం బాగుపడుతుంది. 

విజయమంటే ఇదే 
లేదంటే అపజయమే.!!?

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకునీ
02/06/2026

డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా శ్రీ శ్రీ కళావేదిక గౌరవాధ్యక్షుడు.

కామెంట్‌లు