సన్డే సాధన సూత్రాలు-113: - సాधNa సాధన.తేరాల,ఖమ్మం.
 

 

చూడు మామ.....
మాటలతో గెలిచిన మనిషిని
మరో మాటతో ఓడించొచ్చు...
కానీ, 
నడవడికతో గెలిచిన మనిషిని 
ఎవరూ ఓడించలేరు.
_____

కామెంట్‌లు