ఇతివృత్తం :
'ఈనాటి కుటుంబ సంబంధాలు- విలువలు’ అనే అంశం అంతర్లీనంగా వుండాలి.
నిబంధనలు :
నిడివి : కథ డిటిపిలో నాలుగు పేజీలకు మించకుండా ఉండాలి
హామీ:
కథలు పంపేవారు కథ తమ స్వంతమేననీ, అనువాదం, అనుకరణా కాదనీ, మరే ఇతర ప్రింట్, అంతర్జాల పత్రికల్లోగానీ, సాంఘిక మాధ్యమాల్లో గానీ వెలువడలేదనీ, మరే ఇతర పోటీలకి పంపబడి పరిశీలనలో లేదనీ ఓ హామీ పత్రాన్ని జత చేయాలి.
కథ మీద తమ పేరు లేకుండా -
ఆ హామీ పత్రంలోనే విడిగా తమ పేరూ , చిరునామా, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి వంటి వివరాలు ఇవ్వాలి.
బహుమతులు:
*ప్రథమ బహుమతి- 10,000/-
*ద్వితీయ బహుమతి-5,000/-
*తృతీయ బహుమతి-3,000/-
*కన్సోలేషన్
బహుమతులు(22 ) ఒక్కొక్కటీ 1000/-
బహుమతి ప్రదానోత్సవం:
తేదీ23.08.2026 ఆదివారం రోజు
శ్రీ సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సాయంత్రం 5 గంటలకు జరగనున్న
డా.అమృతలత విరచిత
'నా ఏకాంత బృందగానం'
సచిత్ర స్వీయ చరిత్రకు
శ్రీ పి. శ్రీరామ మూర్తి గారి
ఇంగ్లీష్ అనువాదం
‘My solitary Chorus' పుస్తకావిష్కరణ సందర్భంలో విజేతలకు బహుమతులు అందజేయబడతాయి.
ఈ కథలన్నీ మయూఖ అంతర్జాల
పత్రికలో వీలువెంట ప్రచురింపబడడమే కాకుండా - త్వరలో పుస్తకం రూపంలో కూడా వెలువడుతాయని చెప్పడానికి సంతోషిస్తున్నాం.
కథలు పంపవలసిన చిరునామా:
కథలు వర్డ్ ఫైల్ లో
amruthamayukha.26@gmail.com
మెయిల్ ఐడి కి గానీ ,
లేదా 98488 48866 ,
98663 60082
94406 22781 మొబైల్ ఫోన్స్ కి గానీ వాట్సాప్ లో పంపించాలి.
చివరి తేదీ: 31.7.2026
( ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబడదు )
తెలుగు కథకులందరూ ఈ కథల పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము.
నిర్వాహకులు :
-డా.అమృతలత
-డా. కొండపల్లి నీహారిణి
-నెల్లుట్ల రమాదేవి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి