ఒళ్ళు వంచి పనిచేస్తేకళ్ళు తెరచి నిజం చూస్తేఉంటుందోయ్! ఫాయిదాఏ పని వేయకు వాయిదానిర్లక్ష్యం నీడలోఅబద్దాల లోయలోఏ మాత్రం ఉండొద్దుపగటి కలల మాయలోపనికిరాని తలపులతోమేకులాంటి పలుకులతోవిరచవద్దు మనసులనువేదించవద్దు మనుషులనునిరుయోగ వాదనలనుసంఘ విద్రోహ శక్తులనుకలనైనా బలపరచకుదేశ ద్రోహిగా మారకు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి