చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం
 

ఆటవెలది

చిన్ననాటి మైత్రి చెదరదు చిరునవ్వు
పేద ధనిక లేక పేర్మిగలుగు
మువ్వ కృష్ణ చూడు ముదముగా కుచేలు
పాదపూజ జేసె పావనుండు

కామెంట్‌లు