నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న వారి ప్రధానోపాధ్యాయులు అద్దేపల్లి జాన్సన్ పదవీ విరమణ సందర్బంగా వారిపై చక్కని గేయం వ్రాసి వేదికపై చదివి అందరినీ అలరించారు.చూడ చక్కని మెమొంటో అందించారు.వీరి హయాంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కలెక్టర్ వీరపాండ్యన్ గారి , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారం అందుకోవడం విశేషం."బాల గేయ బ్రహ్మ" గద్వాల సోమన్న మాట్లాడుతూ "పదవీ విరమణ "ప్రతి ఉద్యోగికి సర్వ సాధారణమని నొక్కి వక్యానిస్తూ, ఉపాధ్యాయ వృత్తి సమాజంలో పవిత్రమైనదని, కన్పించే వేల్పులు ఉపాధ్యాయులు అని ఉద్వేగభరితంగా సందేశమిచ్చారు.సాహితీ సృజనలో బాలసాహిత్యవేత్తగా అటు వృత్తిలోనూ, ఇటు ప్రవృత్తిలో శతాధిక గ్రంథకర్త కావడం వారి అవిరళ కృషికి లభించిన అరుదైన గౌరవం.అద్భుతమైన గేయం వ్రాసి, బహు కావ్యకర్తగా నిలిచిన సోమన్నను తోటి ఉపాధ్యాయులు,శ్రేయోభిలాషులు అభినందించారు.
పదవీ విరమణ సభలో గద్వాల సోమన్న
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి