సాహితీ ప్రియులకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈ (చిగురింతలు, బాల గేయాలు) పుస్తకానికి జాతీయస్థాయిలో పెందోట సాహితీ పురస్కారం ఇదివరకే లభించి ఉన్నది. ఇప్పుడు ఇదే పుస్తకానికి జాతీయస్థాయిలో నాగభైరవ సాహితీ పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉంది. నా పుస్తకానికి రెండుసార్లు అరుదైన గౌరవం లభించడం నా అదృష్టం. ఈ పుస్తకాన్ని ఆదరించిన, గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి