మండలి వెంకటకృష్రారావు శత జయంతి సందర్భంగా ప్రపంచ రచయిత్రుల సభలు విజయవాడ కేబీఎన్ కళాశాలలో కృష్ణాజిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన సందర్భంగా శ్రీమతి మొండ్రే టి సత్యవీణ తమ సాహితీ సంస్థ ఆశిష్ సాహితీ సమాజ ట్రస్ట్, గురించి వాట్స్అప్ సమూహం నిర్వహించే తెలుగు భాష అభివృద్ధి కార్యక్రమాలు గురించి మహిళా అభ్యుదయాన్ని తను ప్రసంగం ద్వారా వినిపించారు. కవి సమ్మేళ నాన్ని నిర్వహించారు... మండలి బుద్ధ ప్రసాద్ , యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ పూర్ణచంద్ గారు, గుత్తికొండ సుబ్బారావు చేతుల మీదుగా సన్మానాన్ని పొందారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి