చాక్లెట్ సిటీ ఆఫ్ ఇండియా!: - అచ్యుతునిరాజ్యశ్రీ


ఊటీ అందమైన ప్రాంతం.హిల్ స్టేషన్ .చల్లని వాతావరణంలో చాక్లెట్ వాసననోరూరిస్తుంది.నీలగిరికొండలపై ఊటీ టీతోటలకు ప్రసిద్ధి.ప్రిజర్వేటివ్స్ వాడకుండా బాదంపప్పు,జీడిపప్పు,కిస్మిస్ ఫ్రూట్ ఫ్లేవర్ తో చిన్న షాపుల్లో చేత్తో తయారుచేసిన చాక్లెట్స్ దొరకటం విశేషం! చాక్లెట్ తయారుచేసే విధానంకూడా చూపుతారు.చాక్లెట్ మ్యూజియం,ఫ్యాక్టరీలను మనం చూడవచ్చు.కొబ్బరిబొండాంలు మనం నీరు తాగేసి అవతలపారేస్తాం. కానీ బాడ్మేర్ కి చెందిన నరపత్ రాజ్ పురోహిత్ అనే వ్యక్తి సైకిల్ పై సవారీ చేస్తూ 30వేల కి.మీ. పయనించి గిన్నిస్ బుక్ లోకి ఎక్కాడు. 27జనవరి 2019లో జమ్మూ విమానాశ్రయం నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించి 20ఏప్రిల్ 2022లో జైపూర్ లో ఆఖరిమజిలీచేశాడు.గోల్డెన్ బుక్,ఇండియా,ఆసియాబుక్ లో అతనిపేరు నమోదైంది.అడవిలో ప్రాణులకి తాగునీరు అందిస్తారు.ప్రతిరోజూ 20ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తాడు.బడి లో చదివేప్పుడు మొక్కలు నాటి పెంచడంతో చాక్లెట్లు ఇచ్చేవారు.అలా గ్రీన్ మాన్ గా నేడు కొబ్బరిబొండాలని చెట్లకు వేలాడదీసి పక్షులకు  గూళ్లు ఏర్పాటు చేస్తున్న అతన్ని ఆదర్శంగా తీసుకుని మనం మన ఇంట్లో బైట ఆపని చేస్తూ బడిలో పిల్లల్ని ప్రోత్సాహించితే బాగుంటుందికదూ?🌹
కామెంట్‌లు