సన్డే సాధన సూత్రాలు-120: - సాधNa సాధన.తేరాల,ఖమ్మం.

 

చూడు మామ.....

నువ్వేంటో తెలుసుకోవాలనుకుంటే 
నీలోకి నువ్వు తొంగి చూడు.
నీ వ్యక్తిత్వం అంచనావేయాలంటే 
నీ అంతరాత్మనే అడిగి చూడు.

ఇంకెవరినీ అడగకు 
ఎందుకంటే మంచో, చెడో 
నీపై ఎవరి అభిప్రాయం వారిది,
కానీ నీపై నీకు ఓ క్లారిటీ ఉంటే చాలు.
______

కామెంట్‌లు