ప్రవాస పద్య పరిమళం - 70 : - - వెంకట్ కొత్తూర్ - Ashburn VA USA
  ఆట” ATA లో అష్టావధానము.
సాహిత్య రంగం లోని నిష్ణాతులను  ఒక చోట చేర్చి నిర్వహిస్తున్న బృహత్తర కార్యక్రమానకి సారథ్యం వహించడం ఆట (ATA -  American Telugu Association) సాహిత్య విభాగ నిర్వాహకులకు , అభినందనలు.



కందము:

నక్షత్రములను చేకొని 
దక్షత మీరగను గూర్చె  తా ధీమతతోన్  
సక్షమ సాహితి  స్రష్టగ 
దీక్షగ “ఆటా” ను నడుపు ధీరత చూపెన్
#############################
కామెంట్‌లు