ప్రవాస పద్య పరిమళం - 72: - - వెంకట్ కొత్తూర్ - Ashburn VA USA ఆగస్టు 08, 2026 • T. VEDANTA SURY అంశము: నిషిద్ధాక్షరి నిషిద్ధాక్షరము: “క “ కారము విషయము : కుచేలుడు ఛందస్సు : కందము కందము సదమల నేస్తపు మధురిమసుదామ గోపాల పొత్తు సోయగ మలరన్ ముదమున పేలపు గింజలు పదిలముగను బెట్టె స్నేహి బాంధవు మ్రోలన్ స్నేహి = మిత్రుడు => కుచేలుడు బంధావుడు = మిత్రుడు => కృష్ణుడు ================================ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి