ప్రవాస పద్య పరిమళం - 80 : - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA ఆగస్టు 16, 2026 • T. VEDANTA SURY భారత 80 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాభినందనలు! మత్త కోకిలమూడు రంగుల చీర కట్టిన ముద్దు గుమ్మకు హారతుల్ వాడ వాడల మారు మ్రోగు ప్రభాత భేరి నినాదముల్ మేడ మిద్దెల కోట గోడల మీద దేశ పతాక ముల్ నేడు పుట్టిన రోజు వేడుక నేత్రపర్వము భారతీ! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి