ప్రవాస పద్య పరిమళం - 81. : - - వెంకట్ కొత్తూర్ - Ashburn VA USA ఆగస్టు 17, 2026 • T. VEDANTA SURY అంశము: చిత్రానికి పద్యము విషయము : ప్రవాసములో పెరటి తోట ఛందస్సు: ఆటవెలది:ఆటవెలది: మాదు పెరటి తోట మనసుకు నూరటపుడమి పులకరించి పూసె నిచటచిక్కుడు కరివేప చివురించె నీవేళవంగ సోర బీర వ్యంజన సుధ. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి