ప్రవాస పద్య పరిమళం - 83: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA ఆగస్టు 19, 2026 • T. VEDANTA SURY అంశము: వర్ణన విషయము : వధువు - గోరింటాకుఛందస్సు: ఆటవెలది ఆటవెలది:కొమ్మ కరము కొసల గోరింట చెలిమితో కొత్త రంగులీనె కోమలాంగి పసిమి మేని చాయ పండగ మైదాకు జూసి మురిసె వధువు సుందరాంగి కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి