ఆటవెలది: - బర్ల నవదీప్-9వ తరగతి - జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘనపూర్ -మెదక్ జిల్లా


విద్య నేర్పు నిత్య సత్య మార్గములను 
విద్యయందు నీకు విలువగలుగు
విద్య మరువకుండ విడువకు వీరుడా 
సునవదీపు మాట సూక్తి కోట

కామెంట్‌లు