ప్రవాస పద్య పరిమళం - 93: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA ఆగస్టు 29, 2026 • T. VEDANTA SURY అంశము: వర్ణన వర్ణనాంశము : పెరటి తోట - వ్యంజన సుధ ఛందస్సు: ఆటవెలది ఆటవెలది:మాదు పెరటి తోట మనసుకు ఊరటపుడమి పులకరించి పూసె నిచటచిక్కుడు కరివేప చివురు తొడిగె వేళవంగ సోర బీర వ్యంజన సుధ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి