పదహారు వేల మందిప్రాణాలను కాపాడిప్రాణదాత గా కీర్తి గడించివైద్యునిగా ప్రజలప్రాణాలనుపరిరక్షించడమే తన ప్రథమ కర్తవ్యం అనిశరీరం లో అతి ముఖ్యమైన గుండె డాక్టర్ గాఎంతో మందికి ఆపరేషన్ చేసిప్రసార మాధ్యమాలలో తన ప్రసంగాల ద్వారాహృదయ పరిరక్షణ గురించి చెప్పిప్రజలకు అవగాహన కల్పించినలభై ఏళ్ళ వయస్సులోనేగుండె నిపుణునిగా పేరుగాంచిపేదల పెన్నిధివైగుజరాత్ లోని జామ్ నగర్ లోనే గాక భారతావని లోనేప్రసిద్ధ గుండె నిపుణిని గా పేరు గాంచిఉజ్వల భవిష్యత్ గల డాక్టర్ గౌరవ్ గాంధీమీరు హఠాత్తుగా గుండెనొప్పి కారణంగాఅందనిలోకాలకు వెళ్ళడంఎంతో భాధాకరంఏదైనా విధి బలీయం.అందుకోండి మీ కివే నా కన్నీటి అక్షర నివాళి..... !!++++++++++++++++++++++++++++++++++++++++( గుజరాత్ లోని జామ్ నగర్ లో నలభై ఒక ఏళ్ళ వయస్సులో ప్రముఖ కార్డియోలజిస్ట్ గుండె నొప్పితో హఠాన్మరణం చెందిన సంఘటన విని ఆర్ద్రత తో వ్రాసినది).............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి