ఎగురుతుంది గర్వంగామువ్వన్నెల మన జెండాఘన స్వచ్ఛకు ప్రతీకగాఆ గగన సీమ నిండామహనీయుల త్యాగఫలమువారు చూపిన గుండె బలముస్మరించుకోమంటుందిఅదే ముఖ్యమంటుందిక్షేమానికి నెలవుగాత్యాగానికి గుర్తుగానిలవాలని అంటుందిపవిత్రతకు ప్రాణంగాకలసిమెలసి బ్రతకాలనిసఖ్యత సాధించాలనిమన "జెండా సందేశం "దేశ కీర్తి చాటాలని
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి