వ్యాధి సోకితే అందమువికటిస్తే సంబంధముదెబ్బతినును ఘోరంగాక్రమం లేని జీవితమువిరిగిపోతే హృదయముకదిలిపోతే కాలముఅతుకుకొనుట బహు కష్టముతిరిగి వచ్చుట దుర్లభముబహు గొప్పది త్యాగగుణముభువిలో విద్యాదానముఎంత పంచినా తరగనిదిఅత్యంత అమూల్యమైనదికాసింత మంచితనముబ్రతుకులోన సేవాగుణముకల్గియుంటే శ్రేష్టముజీవితంలో ముఖ్యము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి