పరుల మేలు కోరేదిబ్రతుకులు సరిదిద్దేదిజీవం గల స్నేహమేమోదానికి ద్వారమేమంచి దారి చూపేదినీతి బోధ చేసేదిశ్రేష్టమైన స్నేహమేజీవితాల్లో వరమేఅనురాగం పంచేదికన్నీటిని తుడిచిదిసాటిలేని స్నేహమేబలిష్టమైన దుర్గమేఉల్లాసం నింపేదిఉజ్జీవం తెచ్చేదిమచ్చ లేని స్నేహమేఅమృతంలా మధురమే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి