ఇల్లంతా కళకళతారల్లా మిలమిలచిన్నారులు ఉంటేసెలయేరుల గలగలపసి పిల్లలు గృహంలోఉంటేనే అందముఅభివృద్ధి పథంలోఉంటుందోయ్! సదనముజాబిలమ్మ సొగసులువనంలోని పూవులుచిన్నారుల పలుకులుజాలువారు తేనెలుపెంచాలి భక్తితోనడపాలి యుక్తితోకాబోయే నేతలుఈనాటి చిన్నారులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి