మహారాష్ట్రకు చెందిన మౌలీ అడూకర్ పొర్లెలో పుట్టింది.ఆపిల్లకి రెండుచేతులులేవు.ఊరంతా గుసగుసలు పోతుంటే ఆపిల్ల తండ్రి బామ్మ ఆత్మవిశ్వాసం నూరిపోస్తే ,తన కాళ్లని చేతులుగా మార్చుకుంది. కంప్యూటర్ కూడా నేర్చుకుంది.వంటచేస్తోంది.హార్మోనియంని వాయిస్తుంది. సూదిలో దారం ఎక్కిస్తుంది.బడిలో లో చేర్చుకోలేదు ఆపిల్లని.ఓఅధ్యాపకుని చేయూత తో ఆపిల్ల 75 శాతం మార్కులతో టెన్త్ పాసైంది.గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో చేరి కంప్యూటర్ డిప్లమా చేసింది కామర్స్ లో డిగ్రీ చేసిన ఈమె సైకాలజీలో పీజీ చేసింది పోటీ పరీక్షలు రాసి బొంబాయి మహానగర పాలికలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమింపబడింది శరీరాన్ని మన శక్తి ప్రకారము సదుపయోగము చేసుకుంటే దివ్యాంగులు కూడా అద్భుతంగా రాణించవచ్చు అని నిరూపిస్తున్నది ఈమె దేశంలోనే ఎక్కువ దానిమ్మ కాయలు పళ్ళు మహారాష్ట్రలో దొరుకుతాయి 55% దానిమ్మ కాయలు దానిమ్మ పళ్ళు ప్రపంచంలోనే ఎక్కువ పండించే ప్రాంతంగా ఖ్యాతిగాంచింది ఎర్రటి ఎరుపు మెత్తటి గింజలు చాలా కాలం పాడు కాకుండా దానిమ్మ పళ్ళు ఉంటాయి సోలాపూర్ సాంగ్లీ లో ఇవి బాగా పండుతాయి భగవా గణేష్ అనేవి దానిమ్మలో రకాలు 17 లక్షల టన్నుల దానిమ్మ కేవలం మహారాష్ట్రలో పండుతూ దేశ విదేశాలకి ఎగుమత అయ్యే దాంట్లో భగవా దానిమ్మ పెద్ద ఆకారంలో తీయటి గింజలతో చాలాకాలం పాడవకుండా ఉంటుంది ఇది రైతులకు మంచి ఆదాయం తెచ్చి పెడుతోంది🌹
మౌలీ ఆడూకర్! : - అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి