కన్నీళ్లు కనిపించకపోయినామన గొంతులో దాగినమాటలో దాచిన బాధకనుక్కునేది.... స్నేహంఒంటరైన మనసుకునేనున్నా నీ తోడుఅంటూ నిలబడేఓకే ఒక్క ఓదార్పు స్నేహంవేడుకలో మునిగిన నిన్నువేయిసార్లు చూసి చూసిఇలాగే నవ్వుతూ ఉండమనిమురిసిపోయే మమత.. స్నేహందిక్కు తోచని వేళపక్కనే వుంటూ....పెక్కు ఆలోచనలిచ్చిప్రయత్నించమనే ధైర్యం... స్నేహంనీ మనసు నీ కన్నామిన్నగా తెలిసి నిన్నుఆ మనసుకోరిన తోవనునడవమనే ప్రోత్సాహం.. స్నేహంమరొక వేకువ మక్కువగామరువక తెచ్చి కానుకగామనకోసం వచ్చి నియమంగాతెచ్చే మిత్రునికి...🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి