ఏమి సేతు? : - అచ్యుతునిరాజ్యశ్రీ
 

దోమలు రాత్రంతా
భామలు సదా
కామా లేక పీడిస్తుంటే 
గావు కేకలతో కెవ్వ్ 
కాటు దోమలతో 
చేటు గ్రామసింహాలతో 
పోటు అధిక ధరలతో,దేవుడా ఏమిసేతు!?
బొద్దింక అనవద్దు
బుద్ధి వచ్చిందిగా?
సుద్దులు బుద్ధులు చెప్తే వినే వాడేడీ? దేవుడా ! ఏమిసేతు?🌷
కామెంట్‌లు