ఒకమౌనజీవనయాత్ర!: - పంచదార్ల మాణిక్యాలరావు
 


మట్టిగర్భాననిద్రాణమైనప్రాణబీజం...
 
నిశ్శబ్దపులోతుల్లోప్రకంపించే
 
విశ్వంవినేఒకనిగూఢనాదం!
 
చీకటిముసిరినకటికదారుల్లో
 
తనేఒకస్వయంప్రకాశకిరణం...
 
కన్నీటిసుడులపక్కనవెలిగే
 
ఆరిపోనిఒకఆత్మజ్యోతి!
 
రెక్కలఅలసటఆకాశపుఅంచుతాకినా...
 
సుడిగాలిఒడిలోచెదరనిగమ్యపురేఖ,
 
విరామమెరుగనిఒకనిరంతరఅడుగు!
 
ఓటమివాకిలిపైచిరునవ్వుసంతకం...
 
ప్రతిగాయంఒకపాఠమైమలచబడినపుడే,
 
గెలుపువేదికపైనిలిచేఒకసమున్నతశిఖరం!
 
సంకుచితసరిహద్దులగీతలనుచెరిపేసి
 
అనంతత్వపుకడలిలోలీనమై...
 
స్వార్థపుతెరలువీడినప్రాణం
 
పరార్థమేనిత్యశ్వాసగామలచుకోవాలి.
 
కాలపుకళ్లలోఒకఅద్భుతదృశ్యం...
 
మట్టిలోదాగిఉన్నమాణిక్యం!
 
నిజాయితీనడకలో...నిబద్ధతదారిలో...
 
విలువలేచిరునామాగాసాగిపోయే
 
ఒకమౌనజీవనయాత్ర!
కామెంట్‌లు