శిక్షణా కార్యక్రమ ధృవీకరణ పత్రం అందుకుంటున్న సి. హేమలత

 


పుంగనూరు :మునిసిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్ రాంనగర్, పుంగనూరు పాఠశాలలో పనిచేస్తున్న సి. హేమలత ఫిన్లాండ్ టుర్కు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2026 జూన్ 12-16 , ఆగస్టు 17-26 తేదీలలో నిర్వహించిన 'త్రూ జాయ్ అండ్ ప్లే' (Through Joy and Play)  ప్రాథమిక విద్యలో వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా శిక్షణా కార్యక్రమంధృవీకరణ పత్రాన్ని అందచేసారు.ఈ కార్యక్రమం లో ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యా కమీషనర్ తమీమ్ అన్సారియా సువి పువోలక్కా,ప్రాథమిక విద్యా విభాగ ప్రధానాచార్యులు, రౌమా టీచర్ ట్రైనింగ్ స్కూల్(బాల్యదశ విద్య మరియు సంరక్షణ), విద్యా విభాగం, టుర్కు విశ్వవిద్యాలయం పాల్గొన్నారు.


కామెంట్‌లు