చిట్టి కవిత...అచ్యుతుని రాజ్యశ్రీ
 

మొలకతో బంధం
విశ్వవ్యాప్త సాహిత్య గంధం
మరవలేని మరపురాని 
పిల్లల పెద్దలకు అమూల్యమైనసంపద
సాహిత్యంలో పెద్దన్న 
పిల్లలు పెద్దలను  ప్రోత్సాహించే
చేయూత నిస్తూ ఏరోజుకారోజు
అలరించు మొలక న్నా!
చిత్ర కారులకి ఊపు ఊతం నీవన్నా
వాట్సప్ సంచికల్లో నీవన్నా
నిస్వార్థం నిజాయితీ నీసొత్తన్నా 
ఎన్నో రాఖీలు చేతులకి
ఖీర్ తినిపించు కథలు కవితలు
నూరేండ్లు వర్ధిల్లుతూ 
సదా పంచు ఆనందాల పంటన్నా 
కామెంట్‌లు