తరుణి : కోరాడ నరసింహా రావు

 

ఆలి యన్న నలుసు మగవాడి కెపుడును... 
 తరము లెన్నో మారినా 
 తరుణి బ్రతు కింతేన !? 

చదువు కున్న , మహిళ ఉద్యోగమును పొంది 
 మగవాని మదమును అణచ గలదు..! 

మూర్ఖుడైన మగనితో కా పురము
  నరక మేను నిజము భరించుట కష్టమే.. 
  జైలు కంపి వాని విడు వ వలయు...!! 
      ******

కామెంట్‌లు