దేన్నైనా గుర్తుంచుకో కానీ దాని మంచి మాట్లాడు
దేన్నైనా కీర్తించు కానీ దాన్ని జీవించనివ్వు.
దేన్నైనా ప్రేమించు కానీ దాన్ని దాచుకోనివ్వకు.
దేన్నైనా ద్వేషించకు నిన్ను నీవు దయించుకోకు.
దేన్నైనా దాచుకో కానీ నీతోనే తీసుకెళ్ళు.
దేన్నైనా దోచుకో కానీ దాన్ని ఇక్కడే విడిచి వెళ్ళు.
దేన్నైనా వదులుకో కానీ సంతోషాన్ని వెతుక్కో.
దేన్నైనా పట్టుకో కానీ మనశ్శాంతిని వదిలిపెట్టకు.
దేన్నైనా ఆకర్షించు కానీ దాని ఆకర్షణకు లోను కాకు.
దేన్నైనా గెలుచుకో కానీ దాని మనసు గెలుచుకో.
దేన్నైనా పొందు కాని దాన్ని పదిమందికి పంచు.
===================================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి