తెలంగాణ ఉద్యమకారులు, సామాజిక సేవా తత్పరులు, బాలల లోకంలో విహరిస్తున్న బాలచెలిమి సంపాదకులు శ్రీ మణికొండ వేదకుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
సకల జనుల కొరకు సాగుతుండి
విలువలైన మనిషి వేదకుమార్ గను
మణికొండ వంశ మాన్యుడిలను
బాలలోకమందు బాలచెలిమి తెచ్చి
బాల రచనలందు బాటలేసి
బాల్య దొంతరందు బాధ్యతై సాగుతూ
మణికొండ వంశ మాన్యుడిలను
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి