( ఆస్కార్ గెలిచిన RRR పాట).
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది అని ఆనాడే వ్రాసిన చంద్రబోస్ అనతి కాలంలోనే ఐదువేల పాటలు వ్రాసి
నాటు నాటు పాటతో RRR సినిమాలో
అంతర్జాతీయ ఆస్కార్ పురస్కారం గెలుచుకోవడం
అచ్చ తెలుగు పదాలతో అవనికే వన్నె తెచ్చిన సినీ గేయ రచయిత చంద్రబోస్
సంగీత దర్శకుడు కీరవాణి
యువనటులు రామ్ చరణ్
జూనియర్ ,ఎన్. టి.ఆర్ స్టెప్ లతో కాలభైరవ, రాహుల్ సిప్లి గంజ్ స్వరాలలో రాజమౌళి దర్శకత్వంలో పూర్తి తొలి తెలుగు చిత్రం మనకే కాదు
వసుదైకానికే గర్వకారణం.
ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై కీరవాణి మరియు చంద్రబోస్ అందుకోవడం
భాషముఖ్యం కాదు ప్రపంచములో అన్నిదేశాల వారు అత్యుత్సాహం తో ఆస్వాదిస్తు పాటకు స్టెప్ లు వేయడం' న భూతో న భవిష్యతి' రాజమౌళి ,రమల సుపుత్రుడు కార్తీకేయ పడిన కష్టం ఆస్కార్ కి రావడంలో ప్రధాన కారణం
ప్రతి భారతీయుని కలసాకారం అవడం చరిత్ర పుటలో స్వర్ణాక్షరాలతో నిక్షిప్తం అవడం భారతావనికే గర్వకారణం..!!
...........................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి