నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న ను డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ పురస్కారం వరిచింది.అనతి కాల వ్యవధిలో శతాధిక పుస్తకాలు ప్రచురించడమే కాకుండా పలు చోట్ల వాటిని ఆవిష్కరించి ప్రముఖులచే ప్రశంశలు పొందారు. బాలసాహిత్యంలో వీరి విశేష కృషికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు యం. వి. రావు ఫౌండేషన్ వారు ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 5న ప్రెస్ క్లబ్, విజయవాడలో ఈ పురస్కారాన్ని గద్వాల సోమన్న అందుకోనున్నారు. బహు గ్రంథకర్త,పురస్కార గ్రహీత గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులందరూ అభినందించారు.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ పురస్కారానికి సోమన్న ఎంపిక
• T. VEDANTA SURY
నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న ను డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ పురస్కారం వరిచింది.అనతి కాల వ్యవధిలో శతాధిక పుస్తకాలు ప్రచురించడమే కాకుండా పలు చోట్ల వాటిని ఆవిష్కరించి ప్రముఖులచే ప్రశంశలు పొందారు. బాలసాహిత్యంలో వీరి విశేష కృషికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు యం. వి. రావు ఫౌండేషన్ వారు ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 5న ప్రెస్ క్లబ్, విజయవాడలో ఈ పురస్కారాన్ని గద్వాల సోమన్న అందుకోనున్నారు. బహు గ్రంథకర్త,పురస్కార గ్రహీత గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులందరూ అభినందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి