పీఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ యాలాల పాఠశాలలో గురువారం ఈరోజు హెడ్ బాయ్ హెడ్ గర్ల్ డిప్యూటీ హెడ్ బై డిప్యూటీ హెడ్ గర్ల్ సంబంధించిన ఎన్నికలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులలో ప్రజాస్వామ్యం పట్ల ఓటరు యొక్క విలువను తెలుసుకోవడం కోసం పాఠశాలకు సంబంధించిన క్రమశిక్షణ పెంపొందించడం కోసం విద్యార్థుల నుండి హెడ్ బాయ్ మరియు హెడ్ గర్ల్ ఎన్నుకోవడం గత సంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రారంభించింది దీనిలో భాగంగా విద్యార్థుల నుండి head boy ku నలుగురు head girl కు నలుగురు పోటీ చేశారు దీనిలో ఈ రోజు హాజరైన విద్యార్థినీ విద్యార్థులు 464 మరియు పాఠశాల సిబ్బంది ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు తర్వాత ఓట్ల లెక్కింపు లోhead boy గా 214votes తో k. Sai kumar 10Em head girl వైష్ణవి 187votes తో గెలుపొందారని తెలిపారు ఈ ఎన్నికల లో aapc chairperson nandini పాల్గొన్నారు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు వెంకటప్రసాద్ గారు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్రామేశ్వర్ రవీందర్ రెడ్డి తదితరు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి