రోజుకో పద్యం : - ఉండ్రాళ్ళ (పటేండ్ల) రాజేశం ఆగస్టు 05, 2026 • T. VEDANTA SURY వాన జల్లులందు వసుధనంత మురియువానలోన తడిసి పరుగులందువాన కాలమనిన తానంబు తోవలు బావి పౌరులార బాలలార కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి