బాలుకు శిక్షణ ధృవీకరణ పత్రం
 

తొట్టంబేడు:  దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం ఫిన్లాండ్ టుర్కు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2026 జూన్ 12-16 మరియు ఆగస్టు 17-26 తేదీలలో నిర్వహించబడిన 'త్రూ జాయ్ అండ్ ప్లే' (Through Joy and Play) - బాల్యదశ మరియు ప్రాథమిక విద్యలో వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా శిక్షణా కార్యక్రమంధృవీకరణ పత్రాన్ని అందచేసారు.ఈ కార్యక్రమం లో ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యా కమీషనర్ తమీమ్ అన్సారియా సువి పువోలక్కా ,ప్రాథమిక విద్యా విభాగ ప్రధానాచార్యులు, రౌమా టీచర్ ట్రైనింగ్ స్కూల్, టర్కు విశ్వవిద్యాలయం,సారీ ఐసోక్యోటో సింజోయ్అంతర్జాతీయ అభివృద్ధి మేనేజర్ (బాల్యదశ విద్య మరియు సంరక్షణ), విద్యా విభాగం, టుర్కు విశ్వవిద్యాలయం పాల్గొన్నారు .
కామెంట్‌లు