కచ్చితంగా
సంపాదన-సంపదనే కోరుకుంటాడు.!
విజ్ఞానం
వానికి అవకాశమే కానీ
అవసరం కాదు....!!
ధనవంతుడు మాత్రమే
సంపాదన తర్వాత
విజ్ఞానాన్ని ఎన్నుకుంటాడు..!!
కనీసం సంపదను
రెట్టింపు చేయడం కోసం
విజ్ఞానం ఉపయోగపడుతుందని
ఆశిస్తాడు..!!
======================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి