నాన్న
ఇచ్చిన ఆ ఒక్క రూపాయి
వెనుక
ఆయన ఆశలు
మౌనంగా
దాగి ఉన్న విషయం
గోల చేసి
తీసుకుంటున్న కొడుకుగా
ఉన్నప్పుడు అర్థం కాలేదు
కానీ
సంపాదిస్తున్న కొడుకుగా
మారినప్పుడు
నాకు తెలిసొచ్చింది
ఇచ్చిన ఆ ఒక్క రూపాయి
వెనుక
ఆయన ఆశలు
మౌనంగా
దాగి ఉన్న విషయం
గోల చేసి
తీసుకుంటున్న కొడుకుగా
ఉన్నప్పుడు అర్థం కాలేదు
కానీ
సంపాదిస్తున్న కొడుకుగా
మారినప్పుడు
నాకు తెలిసొచ్చింది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి