ఆటవెలది పద్యాలు: - ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం ఆగస్టు 07, 2026 • T. VEDANTA SURY చేనేత దినోత్సవం సందర్బంగా నూలుపోగు తీసి మేలు బింగిరిలోనదారమందు చుట్టి దరువుతోడమగ్గమందు నేయు మహినందు చేనేతఒంట నిలిచు బట్ట మేటిగానుఅగ్గిపెట్టెలోన అమిరిన చీరేలునేసినట్టి నేర్పు నేతపనిదిచిన్న పెద్దలంత చేనేత దుస్తులువాడుదాము మనము తోడునిలువ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి