హాస్యకవిత...:- అచ్యుతునిరాజ్యశ్రీ ఆగస్టు 18, 2026 • T. VEDANTA SURY తట్టకుంటే ఊహలు పట్టుకో పుస్తకాలుపెట్టుకో నీపేరుచుట్టుముట్టు జనాలుదిమ్మతిరిగే బహుమానాలు కొట్టు కాపీ! పెట్టు కుచ్చుటోపీ!సప్త అష్టపదులేంఖర్మ?శత సహస్ర పదులుపుంఖాను పుంఖాలుపడతారు పంఖాలు,వింజామరలు మరలుగా మారుతున్న బుర్రలుచివరికి మిగిలేను ఖాళీతొర్రలుమెరవచ్చు దర్పణం లోనకలుకే అర్పణం కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి