చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు ఆగస్టు 08, 2026 • T. VEDANTA SURY బాధ్యతగలపంతులమ్మ బడి పిల్లలకు బోధించు చుండె పాఠ మును ! శ్రద్దగ చుట్టు చేరి విధ్యా ర్ధులు గ్రహించు చుండె,సారా0శము బుద్ధిగాను...!! శ్రద్ధా, బుద్ధులు గలవారే ప్రయోజకు లౌదు రిది నిజము..! ****** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి