పుస్తక చదువరులు : - యామిజాల జగదీశ్
 

పుస్తకాలు చదివేవాళ్లు రెండు రకాలు.
ఒక రకం... పుస్తకాన్ని పూర్తి చేస్తారు.
ఇంకొక రకం... పుస్తకం పూర్తయ్యాక కూడా ఆ ఆలోచనలతోనే బతుకుతారు.
చదవడం అంటే కేవలం విషయాలు తెలుసుకోవడం మాత్రమే కాదు. అది మన ఆలోచనలను పెంచే పంచే ఒక సాధన.
ఒక మంచి పుస్తకం, మన చేతుల్లో కొన్ని గంటలే ఉండొచ్చు.
కానీ, దాని ప్రభావం మన మనసులో ఏళ్ల తరబడి ఉంటుంది.
ఈ రోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఉంది...
మీ జీవితాన్ని మార్చిన ఆ ఒక్క పుస్తకం ఏది?
అది మీపై చూపిన ప్రభావం ఎలాంటిది..?
అది ఇంకొకరి తర్వాత పఠనం కావచ్చు.
మాట్లాడించే పుస్తకాల సంగతంతే
&&&&&&&&&&&&&&&&&&&&&&&
కామెంట్‌లు