కంది; మండలంలోని ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం నాడు ఐఐటీ పరిశోధక విద్యార్థులతో కలిసి జపాన్ బృందం సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి సమాచారం తెలుసుకున్నారు. విద్యార్థి వొమా లాంగే, ప్రొఫెసర్ యమా మోటో థాట్ సువికి విద్యార్థులకు భవిష్యత్తు నిర్దేశం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు రజిత, ఉపాధ్యాయులు రవీందర్,సుభాన్ సింగ్, అడ్డాడ శ్రీనివాసరావు, సంధ్య పాల్గొన్నారు
ఓడిఎఫ్ ఉన్నత పాఠశాలను సందర్శించిన జపాన్ బృందం
• T. VEDANTA SURY
కంది; మండలంలోని ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం నాడు ఐఐటీ పరిశోధక విద్యార్థులతో కలిసి జపాన్ బృందం సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి సమాచారం తెలుసుకున్నారు. విద్యార్థి వొమా లాంగే, ప్రొఫెసర్ యమా మోటో థాట్ సువికి విద్యార్థులకు భవిష్యత్తు నిర్దేశం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు రజిత, ఉపాధ్యాయులు రవీందర్,సుభాన్ సింగ్, అడ్డాడ శ్రీనివాసరావు, సంధ్య పాల్గొన్నారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి