అంశము: బాలావధానులకు అభినందన
విషయము: ప్రవాసంలో ని బాలలతో అవధానము
ఛందస్సు: కందము
ఈ మధ్యనే చి. వింజమూరి సంజీర్త్య (10 వ తరగతి, హైదరాబాదు ) అబ్బాయి తో జూమ్ మాధ్యమముగా, అమెరికాలో పుట్టి పెరిగిన బాల బాలికలు ప్రాశ్నికులుగా మేము నిర్వహించిన అష్టావధానము లో అద్బుత ప్రతిభను చూపిన చిన్నారి బాలమేధావులకి శుభాశీస్సులతో …
చిచ్చర పిడుగులు బాలలె
అచ్చెరు వొందేడి రీతి యవధానమునన్
వచ్చిరి అవధాని గొకరు
మెచ్చగ పృచ్ఛకుల వోలె మిగిలిన వారున్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి